Header Banner

ఇంట్లో దాక్కొని ప్రెస్‌మీట్లు కాదు, అసెంబ్లీలో మాటాడే ధైర్యం ఉందా! రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు!

  Wed Mar 05, 2025 20:51        Politics

మంత్రి గొట్టిపాటి రవికుమార్  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆయన కోరారు. నాటి ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చినప్పటికీ వారు ముసుగు వేసుకుని దాక్కోలేదని, ధైర్యంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేశామని గుర్తు చేశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

ప్రజా సమస్యలపై గళమెత్తినందుకే కూటమికి అఖండ మెజారిటీ వచ్చిందని మంత్రి అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ ఏ అంశంపై మాట్లాడినా తమ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే ప్రెస్‌మీట్లు పెట్టడం నిజమైన నాయకుడి లక్షణం కాదని విమర్శించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #JaganVsAssembly #RavikumarFires #APPolitics #AssemblyChallenge #JaganUnderPressure #TDPVsYSRCP #PoliticalStorm #CMJaganReply #ShockingComments #PublicDebate